#1 IRCTC అధీకృత రైలు టిక్కెట్ బుకింగ్ యాప్
భారత రైల్వేలకు ixigo ఉత్తమ రైలు బుకింగ్ యాప్ ఎందుకు?
● ట్రావెల్ గ్యారెంటీ'తో కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ లేదా 3Xరీఫండ్
● 40 కోట్ల+భారతీయుల భరోస
● టాప్ రేటెడ్ ట్రైన్ బుకింగ్ యాప్-30 లక్షల+యూజర్ చే 4.6రేటింగ్
● 'Assured Flex'తో తక్షణ ఫుల్ రీఫండ్,ఫ్లెక్సిబుల్ ట్రైన్ బుకింగ్
● PNR స్టేటస్, వైట్ లిస్ట్ ప్రిడిక్షన్
● 'Where is my Train'రన్నింగ్ స్టేటస్-ఇంటర్నెట్ లేకుండా పని చేస్తుంది
● ఆల్ ఇన్ వన్ ట్రావెల్ యాప్
IRCTC రైలు టిక్కెట్ బుకింగ్ యాప్ తో కన్ఫర్మ్‌డ్ ట్రైన్ టిక్కెట్ పొందండి. ఇందులో స్పెషల్ IRCTC ట్రైన్ తత్కాల్ బుకింగ్, లైవ్ ట్రైన్ స్టేటస్ ఉన్నాయి. IRCTC ట్రైన్ యాప్ ద్వారా ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకోండి, మీ PNR స్టేటస్, లైవ్ NTES రన్నింగ్ స్టేటస్, 'Where is my Train, ఇంటర్నెట్ లేకుండానే మీ IRCTC ట్రైన్ స్టేటస్ తెలుసుకోండి.
భారతీయులు ఇష్టపడే, Google చే ఉత్తమ 'మేడ్ ఇన్ ఇండియా' యాప్ గా పేరు పొందిన ixigo తత్కాల్ టికెట్ బుకింగ్, PNR ప్రిడిక్షన్, లైవ్ ట్రైన్ స్టేటస్, NTES ఎంక్వైరీ, ప్లాట్ ఫాం లొకేటర్, కోచ్ పొజిషన్, సీట్ మ్యాప్స్, IRCTC పాస్ వర్డ్ రికవరీ లేదా కొత్త IRCTC యూజర్ ఐడీ రిజిస్ట్రేషన్, IRCTC ఇ-కేటరింగ్ సౌకర్యాలు ఉంది.
🔉 పరిచయం చేస్తున్నాము ixigo 'ట్రావెల్ గ్యారంటీ' ఫీచర్
● కన్ఫర్మ్‌డ్ టిక్కెట్ లేదా వెయిట్‌లిస్టెడ్ టిక్కెట్ కన్ఫర్మ్ చేయబడకపోతే 3X రీఫండ్
● 1Xరీఫండ్ మీ ఒరిజినల్ పేమెంట్ మోడ్ కి + 2X రీఫండ్ ట్రావెల్ గ్యారంటీ కూపన్
● మీ తదుపరి ట్రైన్/ఫ్లయిట్/బస్సు బుకింగ్‌లో కూపన్ ఉపయోగించండి
💯 'Assured Flex'తో ఫ్రీ క్యాన్సిలేషన్, తక్షణ ఫుల్ రీఫండ్
● IRCTC బుకింగ్ రద్దు పై 100%తక్షణ రీఫండ్
● ప్రయాణ తేదీ, రైలు, ప్రయాణికులు, క్లాస్ మరియు స్టేషన్ మార్చవచ్చు
● బుకింగ్ సవరణపై ₹0 పేమెంట్ గేట్‌వే,సర్వీస్ ఛార్జీ
🚉 ixigo' యొక్క 'Trains Alternates': ట్రైన్ జుగాడ్
● వెయిట్‌లిస్టెడ్ టిక్కెట్ కి అదే రైలులో కన్ఫర్మ్‌డ్ సీటు
● మీ రైలు రూటుకి ప్రత్యామ్నాయ ఎంపికలు
● లాస్ట్ మినిట్ బుకింగ్‌లలో కూడా అవాంతరాలు లేని ప్రయాణం
✅ PNR స్టేటస్,వెయిట్‌లిస్ట్ ప్రిడిక్షన్
● మీ PNR స్టేటస్ తనిఖీ చేసి, సీటు కన్ఫర్మేషన్ తెలుసుకోండి
● ఆటోమేటెడ్ PNR కన్ఫర్మేషన్ అప్‌డేట్స్ వెయిట్‌లిస్ట్ ప్రిడిక్షన్
⏰ లైవ్ రన్నింగ్ స్టేటస్
● లైవ్ ట్రైన్ రన్నింగ్ స్టేటస్,' where is my train'చెక్ చేయండి
● ట్రైన్ క్యాన్సిలేషన్, రీషెడ్యూలింగ్, డైవర్షన్ వంటి ట్రైన్ అప్‌డేట్స్
💺 రైలు సీటు లభ్యత
● IRCTC అధీకృత యాప్ నుండి ట్రైన్ టిక్కెట్, సీట్ల లభ్యత తనిఖీ చేయండి
● భారతీయ రైల్వే గురించిన సమాచారం వంటి ట్రైన్ టైమ్ టేబుల్స్, కోచ్ పొజిషన్, సీట్ మ్యాప్‌ని పొందండి
🚊 తత్కాల్ టికెట్ బుకింగ్
● 3A, 2A, 1A, స్లీపర్, చైర్ కార్ వంటి అన్ని క్లాస్ కి తత్కాల్ బుకింగ్ లభ్యత.
● ixigo యాప్ ద్వారా తత్కాల్ టిక్కెట్ బుకింగ్‌పై ఫ్రీ క్యాన్సిలేషన్.
🧑💻 భారతీయ రైల్వే(IRCTC)రైలు బుకింగ్ సమాచారం
● భారతీయ రైల్వే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కోసం ట్రైన్ టైమ్‌టేబుల్ చూడండి
● సీటు/బెర్త్ మ్యాప్స్ నుండి సీట్ స్ధితిని తెలుసుకోండి
● భారతీయ రైల్వేల ప్రముఖ రైలు: వందే భారత్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురాన్ తో ఎక్స్‌ప్రెస్ మొదలైనవి.
🇮🇳 భాష మార్చండి
● హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, తెలుగు, తమిళం లేదా కన్నడలో ఉపయోగించండి
● IRCTC రైలు రూట్ ని ఆఫ్‌లైన్ వినియగానికి సేవ్ చేసుకోండి
గమనిక: IRCTC యాప్ IRCTC Rail connect.ఇది తరచుగా irtc, itctc లేదా irtct అని తప్పుగా వ్రాయబడుతుంది.
నిరాకరణ:అధికారిక IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్) అధీకృత రైలు టిక్కెట్ బుకింగ్ యాప్, యాప్ మీరు యాక్సెస్ చేయడానికి ఎంచుకున్న థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లలోని పబ్లిక్ సమాచారంపై కూడా ఆధారపడుతుంది. దీన్ని ఉపయోగించడం ద్వారా, ఏర్పడే చట్టపరమైన పరిణామాలకు మీరే బాధ్యత. అభిప్రాయ ఫారమ్: https://ixigo.com/trainhelp
అనుమతులు
● లొకేషన్: అధిక ఖచ్చితమైన IRCTC ట్రైన్ రన్నింగ్ స్టేటస్ కి
● SMS: మీ ట్రైన్ బుకింగ్ ట్రాన్సాక్షన్ ని పూర్తి చేయడంలో మద్దతుకి
తప్పుగా వ్రాయబడే పదాల:where is my trian,exigo,ixico, ixgio, ixgo, ixico, ixigi, ixigio, ixigp, ixingo, ixioఅప్‌డేట్ అయినది
17 జులై, 2025