
N.F.D Vijay Kumar
Andhra Christhava kirthanalu are written with the inspiration of the theHoly Spirit. Many were written in Dornakal by the spiritually talented poets invited by the Bp. Azariah to Dornakal and were written theme-wise for the occassions. Poets like Mallela David, Molathati Vidhyanandam, Sarala Subbaiah etc.etc. They prayed and wrote. And many others who were men of God like Purushotham Choudhary, Ravuri Rangaiah,Mungamuri Devadas, A.B Masilamani,Ravuri Laxmi narasaiah,Bunyan Joshep, etc.etc. A great Hyminal in Telugu.It is called as (Christhava patala Bandaram).

Muthyam Srikanth
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లోని పాటలకు మించిన పాటలు ఉండవు రావు..ఎందుకంటే దేవునికి మహిమార్ధంగా ఎంతో మంది సేవకులు రచయితలు ఇష్టంగా ప్రార్ధనా పూర్వాంగా రాసిన పాటలు..వాటి లోని అర్ధాలు చూస్తేంటే నిజంగా దేవుని ప్రేమ ఇలా ఉంటుందా అని మనసులో కలుగుతుంది.క్షమించండి ఇందులోని పాటలు రాసిన వారు ఉన్నారో లేరో నాకు తెలియదు కాని వారికి ప్రభువు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను
154 people found this review helpful