తన ప్రేమతో అతని ప్రేమకు పుట్టుకను ఇచ్చిన ప్రేమ
ప్రేమలేదన్న ఆ యెదకు ప్రేమ లేక తను లేదని
అనిపించిన ప్రేమ కధ...! ఆ ప్రేమకు తన
ప్రేమతో ఆయువు పోసి ప్రేమకే కొత్త వాయువు
నిచ్చిన ప్రేమ కధ...!
Author Meenakshi's books are very captivating reads.Her books make us feel as though happening in front of our eyes.