రాపిడో బైక్ టాక్సీ & ఆటో

యాడ్స్ ఉంటాయి
4.6
3.23మి రివ్యూలు
100మి+
డౌన్‌లోడ్‌లు
కంటెంట్ రేటింగ్
PEGI 3
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం
స్క్రీన్‌షాట్ చిత్రం

ఈ యాప్ గురించి పరిచయం

రోజువారీ ట్రాఫిక్‌తో విసిగిపోయి ఆలస్యంగా చేరుకుంటున్నారా?
భారతదేశపు మొట్టమొదటి & అతిపెద్ద బైక్-టాక్సీ సర్వీస్ - రాపిడో ప్రయత్నించండి. ట్రాఫిక్‌ను తగ్గించడంలో, సమయానికి చేరుకుని డబ్బు ఆదా చేయడంలో మేము మీకు సహాయం చేస్తాము. మీ కోసం మా దగ్గర ఆటోలు కూడా ఉన్నాయి. రాపిడోతో, ప్రతిరోజూ #ఎంతో సులువుగా ప్రయాణం చేయండి.

150+ నగరాల్లో, 10 మిలియన్లకు పైగా హ్యాపీ కస్టమర్‌లు మరియు 100 మిలియన్+ సురక్షిత రైడ్‌లతో, రాపిడో యాప్ త్వరిత మరియు తక్కువ ధర రైడ్‌లు అందించడం ద్వారా భారతదేశ ప్రయాణ విధానాన్ని మారుస్తోంది.. మా దగ్గర 1 మిలియన్ కంటే ఎక్కువ మంది కెప్టెన్లు (బైక్- టాక్సీ రైడర్లు/ఆటో డ్రైవర్లు), మెట్రోలు, టైర్-1, టైర్-2 మరియు టైర్-3 నగరాల్లో రైడ్‌లు అందుబాటులో ఉన్నాయి, త్వరలో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రారంభిస్తున్నాము. సంవత్సరాలుగా, రాపిడో వారి తక్కువ-ధర, సౌకర్యవంతమైన మరియు త్వరిత రైడ్‌లతో ప్రఖ్యాతిగాంచింది.

అయితే, మీరు తర్వాతసారి బయటకివెళ్ళినప్పుడు, రాపిడో బైక్-టాక్సీతో త్వరగా ప్రయాణించి, ట్రాఫిక్‌‌లో దూసుకెళ్ళండి. మీరు ఇతరులతో బయటికి వెళ్తుంటే, అత్యంత చౌకైన రాపిడో ఆటోను బుక్ చేసుకోండి! మీటర్‌ సంగతి మరచిపోండి, ప్రతి కిలోమీటర్ ఆస్వాదించండి!

షేర్ చేసుకునే రైడ్‌లు మరియు రద్దీగా ఉండే బస్సు/మెట్రో కోసం వేచి ఉండటం మరియు సర్దుకుపోవడం ఇక మానండి! రాపిడో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని మీ మొదటి బైక్-టాక్సీ లేదా ఆటో రైడ్‌పై 50% తగ్గింపు పొందండి.

మేము మీ భద్రతకు ప్రాధాన్యతనిస్తాము!
ప్రతి రాపిడో రైడ్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఎకో ఇన్సూరెన్స్‌ ద్వారా బీమా చేయబడింది. ఇంకా, మా వాహనాలు క్రమం తప్పకుండా క్రిమిరహితంగా & పరిశుభ్రంగా ఉంచబడతాయి. మా కెప్టెన్లు అన్ని ట్రాఫిక్ రూల్స్‌కి కట్టుబడి ఉంటారని మేము నిర్ధారిస్తాము మరియు మా బైక్-టాక్సీలు కూడా ప్రతి రైడ్‌కు హెల్మెట్ అందించడం ద్వారా ప్రతి పిలియన్ రైడర్ యొక్క భద్రతకు ప్రాధాన్యతనిస్తాయి. డ్యూటీలో కెప్టెన్లు ఎప్పుడూ డబుల్ మాస్క్‌లు ధరించి ఉంటారు. అన్ని భద్రతా సమస్యలను జాగ్రత్తగా అధిగమిస్తూ, రాపిడో మీకు సరసమైన, శీఘ్ర మరియు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది

రాపిడో యాప్‌ను ఉపయోగించడం సులభం
వెర్నాక్యులర్ యాప్ - ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో అందుబాటులో ఉంది.
ఒకే-క్లిక్‌తో లాగిన్ - అవరోధ రహిత రిజిస్ట్రేషన్ & ఆన్‌బోర్డింగ్.
ఫేవరెట్స్ - సులభ యాక్సెస్ కోసం తరచుగా సందర్శించే లొకేషన్స్ సేవ్ చేసుకోండి.
లైవ్ ట్రాకింగ్ - రైడ్ యొక్క నిజ-సమయ లోకేషన్ అనుసరించండి.

నగదు రహిత & సురక్షిత చెల్లింపు పద్ధతులు
రాపిడో తన వినియోగదారులను డిజిటల్‌‌కు మారాలని ప్రోత్సహిస్తుంది. ఇది పేటిఎం, యుపిఐ మరియు రాపిడో వాలెట్ వంటి నగదు రహిత చెల్లింపు ఎంపికలను అందిస్తుంది.

రాపిడో యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
ఇంకా సందేహాలున్నాయా? వాటన్నింటికీ సమాధానం పొందండి!

మా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మమ్మల్ని అనుసరించండి మరియు అప్‌డేట్‌గా ఉండండి

ఫేస్‌బుక్: https://www.facebook.com/rapido4bike/
ఇన్స్టా‌గ్రామ్: https://www.instagram.com/rapidoapp/
ట్విట్టర్: https://twitter.com/rapidobikeapp
లింక్డ్‌ఇన్: https://in.linkedin.com/company/rapido-bike
అప్‌డేట్ అయినది
5 ఆగ, 2025

డేటా భద్రత

భద్రత అన్నది, డెవలపర్‌లు మీ డేటాను ఎలా కలెక్ట్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు అన్న అంశాలను అర్థం చేసుకోవడంతో ప్రారంభమవుతుంది. డేటా గోప్యత, సెక్యూరిటీ ప్రాక్టీసులు, మీ వినియోగాన్ని, ప్రాంతాన్ని, వయస్సును బట్టి మారే అవకాశం ఉంది. డెవలపర్ ఈ సమాచారాన్ని ప్రొవైడ్ చేశారు. కాలక్రమేణా ఇది అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది.
ఈ యాప్, ఈ డేటా రకాలను థర్డ్ పార్టీలతో షేర్ చేయవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 3 ఇతర రకాల డేటా
ఈ యాప్ ఈ డేటా రకాలను సేకరించవచ్చు
లొకేషన్, వ్యక్తిగత సమాచారం ఇంకా 5 ఇతర రకాల డేటా
డేటా బదిలీ అవుతున్నప్పుడు ఎన్‌క్రిప్ట్ అవుతుంది
ఆ డేటాను తొలగించాల్సిందిగా మీరు రిక్వెస్ట్ చేయవచ్చు

రేటింగ్‌లు మరియు రివ్యూలు

4.6
3.22మి రివ్యూలు
చిట్టి యజ్ఞనారాయణశర్మ
21 జులై, 2025
ok
ఇది మీకు ఉపయోగపడిందా?
Nelluri Koteswaramma
7 జూన్, 2025
nice
ఇది మీకు ఉపయోగపడిందా?
కృష్ణే శ్వరీ
17 మే, 2025
యాప్ అనేది పూర్తిగా తెలుగు భాషలో లేని కారణం చేత మేము ఏదైనా బుకింగ్ చేయాలి అంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఎదురవుతొంది యాప్ పూర్తిగా తెలుగు భాషలో పని చేసే విధంగా అక్షరాలు చూపించాలి
ఇది మీకు ఉపయోగపడిందా?
Rapido Bike Taxi
18 మే, 2025
Hi, thank you for bringing this to our attention. Your feedback is valuable, and we’ll work on improving the language experience for all users.