Mahaneeyula Jathakalu Jeevitha Viseshalu (మహనీయుల జాతకాలు జీవిత విశేషాలు)

Panchawati Spiritual Foundation
5.0
9 reviews
Ebook
868
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

ఈ పరిశోధనా గ్రంథంలో, పద్దెనిమిది మంది భారతదేశపు మహనీయుల జాతకాలు, వారి జీవితంలోని ముఖ్యసంఘటనలు వివరించబడ్డాయి. వీరిలో అతిప్రాచీనుడైన శ్రీకృష్ణునితో మొదలుపెట్టబడి, మన కాలంలోనే జీవించిన జిల్లెళ్లమూడి అమ్మగారి వరకూ 18 జాతకాలున్నాయి.

వీరి జాతకాలను వ్రాయాలంటే, ముందుగా వీరి ఖచ్చితమైన జననసమయాలు తెలియాలి. అవి లేవు గనుక, ‘రివర్స్ యాస్ట్రో ఇంజనీరింగ్’ చేసి వాటిని రాబట్టడం జరిగింది. అదంతా ఎలా చేసానో ఆయా అధ్యాయాలలో సోదాహరణంగా వివరించాను. జ్యోతిశ్శాస్త్ర విద్యార్థులకు ఈ గ్రంథం ఒక విందుభోజనం అవుతుందని నమ్ముతున్నాను. భారతీయ చరిత్ర అభిమానులకు, జ్యోతిశ్శాస్త్ర అభిమానులకు మరియు విద్యార్థులకు, ఎంతో ఉపయోగకరమైన ఈ రిసెర్చి గ్రంథాన్ని మా సంస్థ యొక్క 68వ పుస్తకంగా విడుదల చేస్తున్నాను. 

Ratings and reviews

5.0
9 reviews
Sanjay Simhadri
June 6, 2025
After reading the author's book on numerology, I was so impressed that I went on to purchase the entire astrology series. This particular volume on astrology is very unique and got to know a lot about 18 famous peoples lives in depth and corelate with their charts using astrology. Like all other books of author, it’s written in a simple, clear, and approachable manner, making even complex topics easy to grasp. Through these books, I gained a solid understanding of the science behind astrology.
Did you find this helpful?
Gopi Reddy Guru Mohan Reddy
May 25, 2025
This book is a valuable resource for astrology practitioners and spiritual seekers alike. It teaches how to interpret astrological charts and perform BTR, as well as how to connect the Rasi chart and Gochara chart with the Dasa system. Additionally, this book allows readers to explore the lives of famous individuals, drawing life lessons from their horoscope analyses. The author explains astrology in a clear and accessible manner, providing readers with a solid understanding of the subject.
Did you find this helpful?
Jai Sri Ramakrishna Paramahamsa
April 28, 2025
జాతకాల పట్ల శ్రద్ద ఉన్నవాళ్ళు, నేర్చుకోవాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా అధ్యయనం చేయవలసిన పుస్తకం -A must-read book for those who are interested in horoscopes and want to learn.
Did you find this helpful?

About the author

శ్రీ సత్యనారాయణ శర్మగారు వేదాంతము, యోగము, తంత్రము, జ్యోతిష్యశాస్త్రం, వీరవిద్యలు, మరియు ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో లబ్దప్రతిష్ఠులు. భారతదేశము మరియు అమెరికా సంయుక్త రాష్ట్రములలో వీరిచే స్థాపించబడిన ‘పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్’ ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని వెలుగుదారులలో నడిపిస్తున్నది. వీరు ఇప్పటివరకూ రచించిన 68 గ్రంథములు ఆధ్యాత్మిక, జ్యోతిష్య, యోగ, తంత్ర జ్ఞాననిధులుగా చదువరులచే కొనియాడబడుచున్నవి.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.