Vaidya Jyotishyam - Part 1 (వైద్య జ్యోతిష్యం – మొదటిభాగం)

Panchawati Spiritual Foundation
4.8
13 reviews
Ebook
314
Pages
Ratings and reviews aren’t verified  Learn More

About this ebook

భారతీయ జ్యోతిష్యం అనేది ఒక సజీవశాస్త్రం. దీనినుపయోగించి మన భవిష్యత్తును చాలావరకూ సరిగ్గా తెలుసుకోవచ్చు. మన జీవితాన్ని దిద్దుకోవచ్చు. నీ జీవితగమనం, దాని దిశ, జీవితంలో ఆయా సంఘటనలు జరిగే సమయాలు - ఈ మూడింటిని ఈ శాస్త్రం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు.

జ్యోతిష్యశాస్త్రంలో వైద్యజ్యోతిష్యం ఒక భాగం. వైద్యజ్యోతిష్య సహాయంతో మీ జీవితంలో ఏయే రోగాలు ఎప్పుడెప్పుడు వస్తాయో ముందే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీనిని తెలుసుకోవడం వల్ల ముందే జాగ్రత్తపడవచ్చు. అవి తలెత్తినప్పుడు వాటిని త్వరగా సులభంగా తగ్గించుకోవచ్చు. లేదా, సరియైన పరిహారాలు చెయ్యగలిగితే, ఆయా వ్యాధులను అసలే రాకుండా నివారించుకోవచ్చు. 

ఈ గ్రంథంలో వైద్యజ్యోతిష్యం యొక్క మూలసూత్రాలను, వాటిని ఉపయోగించి నేను చేసిన నూరు జాతకాల, నూరు వ్యాధుల విశ్లేషణను మీరు గ్రహించవచ్చు. 

Ratings and reviews

4.8
13 reviews
Ranganath Daruri
June 4, 2025
If I had to rank the books that have made a monumental difference in my life, this book stands as one of the top five. From someone who knew nothing about astrology to where I am now, this book has supported me through and through. Of course, divine grace is instrumental in pioneering my progress, without which learning astrology is not possible. However, for anyone who is trying to refer to a very good book for medical astrology, this book provides the best guidance. I wish learners make the best use of such an amazing book.
Did you find this helpful?
Satyendra S
May 15, 2025
With hundred horoscopes, many types of diseases have been explained in an easy-to-understand manner.
Did you find this helpful?
Sanjay Simhadri
June 1, 2025
రచయిత శ్రీ రూపెనగుంట్ల సత్యనారాయణ శర్మ గారు రాసిన సంఖ్యాశాస్త్రం పుస్తకం చదివిన తర్వాత, నేను ఎంతగా ప్రభావితమయ్యానంటే నేను మొత్తం జ్యోతిషశాస్త్ర శ్రేణిని కొనుగోలు చేయడం మొదలుపెట్టాను. వైద్య జ్యోతిషశాస్త్రంపై ఉన్న ఈ ప్రత్యేక సంపుటి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు జ్యోతిషశాస్త్ర సూత్రాలను ఎలా అన్వయించవచ్చో మనోహరమైన లోతైన అవగాహనను అందిస్తుంది. రచయిత ఇతర రచనల మాదిరిగానే, ఇది కూడా సరళమైన, స్పష్టమైన మరియు సులభగ్రాహ్యమైన పద్ధతిలో వ్రాయబడింది, సంక్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది. ఈ పుస్తకాల ద్వారా, జ్యోతిషశాస్త్రం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని - ముఖ్యంగా గ్రహాల ప్రభావాలు శారీరక మరియు భావోద్వేగ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో నాకు బాగా అర్థమైంది. అంచనాల ఖచ్చితత్వం చూసి నేను నిజంగా ఆశ్చర్యపోయాను. ఈ జ్ఞానాన్ని నా‌యొక్క మరియు నా కుటుంబ సభ్యుల యొక్క చార్టులకు అన్వయించిన తర్వాత, ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నేను ఈ పుస్తకాలను ముందుగానే చూసి ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. జ్యోతిషశాస్త్రం నేర్చుకోవడంలో నిజంగా ఆసక్తి ఉన్న ఎవరికైనా, ఇవి ఒక అద్భుతమైన ప్రారంభ స్థానం.
Did you find this helpful?

About the author

శ్రీ సత్యనారాయణ శర్మ గారు జ్యోతిష్యము, యోగము, తంత్రము, వీరవిద్యలు, ప్రత్యామ్నాయ వైద్యవిధానములలో ప్రవీణులు. భారతదేశముననూ, అమెరికా సంయుక్తరాష్ట్రలలోనూ వీరు స్థాపించిన 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందిని ఆధ్యాత్మికమార్గంలో ఉత్తేజితుల్ని చేస్తున్నది.

Rate this ebook

Tell us what you think.

Reading information

Smartphones and tablets
Install the Google Play Books app for Android and iPad/iPhone. It syncs automatically with your account and allows you to read online or offline wherever you are.
Laptops and computers
You can listen to audiobooks purchased on Google Play using your computer's web browser.
eReaders and other devices
To read on e-ink devices like Kobo eReaders, you'll need to download a file and transfer it to your device. Follow the detailed Help Center instructions to transfer the files to supported eReaders.